భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాలమేరకు పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ

పయనించే సూర్యుడు న్యూస్ 08 మార్చి 2026 సామల రామకృష్ణ నేలకొండపల్లి మండల రిపోర్టర్ మహాభియాన్ 2026 మండల ప్రశిక్షణ శిబిరం నేలకొండపల్లి మండలంలోని స్ధానిక శ్రీకర గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మొదట దీనికి ముఖ్య అతిథిగా పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్, బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు, పలువురు వక్తలు మండల నాయకులకు, బూత్ అధ్యక్షులకు, ప్రశిక్షణ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ మూల సిద్దాంతం, కేంద్ర ప్రభుత్వం పధకాల గురించి వివరించారు,పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకన్మతవాదం, సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో వివరించాలని , ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు ఈ సందర్భంగా బిజెపి నేలకొండపల్లి మండలం ప్రశిక్షణ కార్యక్రమం విజయవంతం అయినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులు బిజెపి నేలకొండపల్లి మండలం కమిటీని అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వక్తలు వాసకి దేవకిరావు, నున్నా రవికుమార్, గల్లా సత్యనారాయణ, మంద సరస్వతి, వేల్పుల సుధాకర్, జ్వాల నర్సింహరావు, దుర్గా ప్రసాద్ రెడ్డి కార్యక్రమ మండల ప్రభారి కళ్ళెం విజయారెడ్డి, నాయకులు నాయుడు రాఘవరావు, భువనసి దుర్గారావు మల్లేబోయిన గోవిందరావు, బాజా రామకృష్ణ, సూరేపల్లి జ్ఞానరత్నం, మన్నె కృష్ణారావు సయ్యద్ మోహినుద్దీన్, కందరబోయిన వెంకటరమణ,కందరబోయిన గోపి, పుట్టా సత్యనారాయణ, కొండా హర్ష వర్ధన్,తేజవత్ మల్లికార్జున్, ఎలిగేటి నరసింహారావు , ఎలిగేటి వెంకటేష్, గురజాల వీరబాబు, కొదమగుండ్ల స్వామిదాస్, మన్నె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *