భీమదేవరపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…

పయనించే సూర్యుడు మార్చి 08 భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలోని గడల కుమారస్వామి హేమలతల కూతురు గడల హారిక కు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిపిఓ సారంగపాణి ,కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు సంధ్యా, శ్రీనివాస్ రెడ్డి , పోలు అశోక్ , వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *