పయనించే సూర్యుడు, మార్చి 8, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంసాని బుచ్చిరెడ్డి మాతృమూర్తి చనిపోయిన విషయం తెలుసుకొని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు మట్టి బాలరాజు తమ్మడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ రెడ్డి తమ్మడపల్లి సర్పంచ్ బెజాడి సిద్ధులు, ఉప సర్పంచ్ గోల్కొండ నాగరాజు, దొమ్మాట అబ్బసాయిలు ఏడవ వార్డ్ సభ్యులు జేరిపోతుల మధు ఒకటవ వార్డ్ సభ్యులు సానిక కనకరాజు ఎనిమిదో వార్డ్ మెబర్ భవాని రమేష్ , కొమ్ము నవీన్, సీనియర్ నాయకులు పరామర్శించి సంతాపం తెలిపి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.