కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచితస్థానం కల్పించాలి ఆల్ ఇండియాచైర్మన్ అనిల్ జయంతి యాదవ్కు వినతి పత్రం అందించిన భేరి రామచంద్ర యాదవ్

పయనించే సూర్యుడు, మార్చి 08 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ పాల్గొన్న సమావేశం నేషనల్ కోఆర్డినేటర్ కమిటీ కన్వీనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓబిసి సెంట్రల్ కమిటీ తెలంగాణణ అన్ని జిల్లాల రాష్ట్ర పర్యటనలో భాగం గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అన్ని కులాల సంఘాల ఓ బి సి మీటింగ్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ అయిన బేరి రామచంద్ర యాదవ్ బృందం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభు త్వంలోఓ బి సి సంక్షేమ పథకాలు 42% రిజర్వేషన్లుఓ బీసీలకూ జరు గుతున్న సామాజిక సంక్షేమ న్యాయ పథకాలను కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారము పర్యటనకు ఆలిండియా ఓబీసీ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కేతన్ యూ నివర్సిటీలో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది .నేషనల్ కోఆర్డి నేటర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవి ద్యాలయంలో సమావేశం జరిగింది.లే క్వూ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావే శంలో అనేకమంది కుల పెద్దలు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మహిళా అధ్యక్ష కార్యదర్శులు యువత అధ్యక్ష కార్యద ర్శులు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఓ బి సి అధ్యక్ష కార్య దర్శులు అన్ని కులాల సంఘాల వారు అనేకమంది పాల్గొన్నం దున కోఆర్డినేషన్ మీటింగ్ గొప్పగా జరిగినందుకు ఓబీసీ చైర్మన్ కేడర్ సంతోష పడింది.ఈ సంద ర్భంగా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యా వైద్యం విషయంలో ఓ బీసీ లకు న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయా లని ఓబీసీలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. రాజకీయ సామాజిక సంక్షేమ అన్ని ఆర్థిక రంగా లలో కూడా ఓబిసి ప్రజానీకానికి న్యా యం చేయాలని రాజ్యాధికారంలో కూడా మా భాగస్వామ్యం భాగ్య దారి అని ఓబీసీ చైర్మన్ కి విన్నవించడం జరిగింది. రాజకీయ సామాజిక ఆర్థిక విద్య వైద్యం విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని విన్నవిం చడం జరిగింది.బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షు లు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లా డుతూ సోనియా గాంధీ మాకు తెలంగా ణ ఇవ్వడం జరిగింది.అదేవిధంగా ఇందిరా గాంధీ ప్రధానమం త్రి ద్వారా కేంద్రీయ విశ్వవి ద్యాలయం తెలంగా ణలో స్థాపించడం జరిగింది.ఈ కార్యక్ర మంలో ఓబీసీ పెద్దల అనేకమంది వీరి రామచంద్ర యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముదిరా జ్ యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ యాదవ్ కన్వీనర్ కిరణ్ కుమార్ స్టూడెంట్స్ ఆర్గనై జేషన్ కన్వీనర్ శివ ముదిరాజ్ యాదవ్ విజన్ కిరణ్ యాదవ్,నక్క మహేష్ యాదవ్,స్టేట్ యాదవ సంఘం యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రాజ్ యాదవ్,అన్ని సంఘాల అన్ని కులాల నాయకులు పాల్గొని సమావేశం విజయ వంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *