అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలోని ప్రతి మహిళకు హృదయపూర్వక శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు మార్చి 9 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం ఖానాపూర్ మండల మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు సమాజానికి కూడా పునాది వంటివారు తల్లి అక్క చెల్లి భార్యగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలది మహిళల సాధికారత విద్య ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇస్తేనే సమాజం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది ప్రతి మహిళ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజం నిర్మించడమే మన అందరి లక్ష్యం కావాలి మహిళా శక్తికి నా వందనం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు దాసరి రమేష్ ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *