హైదరాబాద్ నుండి సిద్దిపేటగౌరవం వద్ద ఘోర రోడు ప్రమాదం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 10 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్ మండల కేంద్రమైన గౌరారం లో టీ జి ఆర్ టీ సి రోడ్ ప్రమాదం కాగా వివరాలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న ఆర్ టీ సి బస్సు గౌరారం దగ్గర ముందు ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడం వలన వెనకాల ఉన్న బస్సు లారీని ఢీకొనడంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్యాసింజర్స్ ఉన్నారు అందులో బస్సు డ్రైవర్ ఒక ప్యాసింజర్ సీరియస్ గా ఉన్నారు . అక్కడ ఉన్న స్థానికులు 108 కి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది పైలెట్ మహిపాల్ ఈఎంటి వర్షిత క్షతగాత్రులని దగ్గర్లో ఉన్న గజ్వేల్ ప్రభుత్వం అస్పత్రి తరలించారు.వివరాలు ఇంకా తెలియాల్సివుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *