99 రోజుల ప్రజా పాలన నేలకొండపల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ 10 మార్చి 2026 నేలకొండపల్లి రిపోర్టర్ సామల రామకృష్ణ 4 వ రోజు ప్రజా పాలన -ప్రణాళిక పరిశుభ్రత భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నందు ఉన్న పల్లె ప్రకృతి వనాలను శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రెటరీ హరి కృష్ణ మరియు సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఒకటో వార్డు మెంబర్ చింతమల్ల సింధు, నాలుగో వార్డ్ మెంబర్ సోడేపొంగు ఈశ్వరి, 5 వ వార్డ్ మెంబెర్ కొల్లి అన్నపూర్ణ, ఆరో వార్డు మెంబర్ రేపాకుల రాంబాయమ్మ, 7 వ వార్డ్ లింగం యలమంద, 11వ వార్డు కాసాని వెంకటమ్మ, 12 వ వార్డ్ మెంబర్ రాయపూడి రోహినాధ్, 13వ వార్డు మెంబర్ కోడిరెక్క వినోద్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *