ఘనంగా ఉదయశ్రీ జన్మదిన వేడుకలు

* ఉదయ శ్రీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మట్ట రాగమయి దయనంద్ * ఉదయ శ్రీ పుట్టిన రోజు సందర్భంగా అంగన్వాడీ కేంద్రాము మరియు స్కూల్ లో పిల్లలకు,బుక్స్ పలకలు, పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 11,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ రేగళ్ళ. దివ్య రామరావు దంపతుల కుమార్తె ఉదయ శ్రీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. గ్రామం లో ఉన్న స్కూల్ మరియు అంగన్వాడి సెంటర్ వద్ద పిల్లలకు నోట్ బుక్స్, పలకలు , పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఉదయశ్రీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోటరామారావు, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ రవి,స్కూల్ టీచర్ ఉమ,అంగన్వాడీ టీచర్ కొండపల్లి వెంకట నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *