పుంగనూరు లో మొదలైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మహోత్సవం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 11. 03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె నాగరాజ) నగరి ప్యాలస్ నందు జమిందార్ల ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా అమ్మవారి తొలిపూజ ప్రారంభం.. పూజ కార్యక్రమం నకు స తీ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి టిడిపి నాయకులు మధుసూదన్ నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *