ఘనంగా రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్జన్మదిన వేడుకలు.

పయనించే సూర్యుడు, మార్చి 11 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్,శేరి లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తనయుడు రాష్ట్ర యువ జన నాయకులు రాగం అనిరుధ్ యాద వ్ జన్మదిన శుభసందర్బాన్ని పురస్కరిం చుకుని నల్లగండ్లలోని వర్టెక్స్ కింగస్టన్ పార్క్ విల్లాస్ నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన జన్మదిన వేడుకలలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో శేరి లింగంపల్లి సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు,యువ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు,కాలనీ అసో సియేషన్ అనుబంధ సభ్యులు, అభిమానులు.. ప్రతిఒక్కరూ విచ్చేసి యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ ని గజమాలలతో, శాలువా లతో సత్కరస్తూ.. పూలబొకేలను బహు కరిస్తూ.. ఆత్మీయతతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ.. హృదయపూ ర్వకంగా నిండుమనస్సుతో రాగం అనిరు ధ్ యాదవ్ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ప్రజలు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా తండ్రికి తగ్గ తనయుడిగా అభివృద్ధి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న ఆశ యాల యువనేతకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ.. రాగం అనిరుధ్ యాదవ్ ఆయురారో గ్యాలతో,నిండు నూరేళ్లు నవ్వుతూ.. ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరా లను అధిరోహించాలని,ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం స్వీకరించి జన్మదిన వేడుకలను జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *