

పయనించే సూర్యుడు మార్చి 12 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం ఈరోజు మనుబోతుల గడ్డ పెద్దమ్మ గడ్డ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్మశాన వాటిక గురించి మనుబోతుల గడ్డ గ్రామ ప్రజలకు పెద్దమ్మ గడ్డ స్మశాన వాటిక వలన రాకపోకలకు ఇబ్బంది జరుగుతుందని స్మశాన వాటికను అక్కడి నుండి తక్షణమే తరలించాలని ఖానాపూర్ మండలంలోని ఎమ్మార్వో – ఎంపీడీవో – ఎస్ఐ – లకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఈ సమావేశంలో మనుబోతుల గడ్డ మాజీ సొసైటీ డైరెక్టర్ ఆబోతు అశోక్ మాజీ సర్పంచ్ వల్లపు సోమయ్య మనుబోతుల గడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.కె కమాలుద్దీన్ మనుబోతులగడ్డ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తేజావత్ బాలు మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే నాగుల్ మీరా మనుబోతుల గడ్డ బిజెపి పార్టీ అధ్యక్షులు ఆబోతు మహేందర్ శివరాత్రి వెంకన్న వార్డ్ మెంబర్ ఆబోతు రవికుమార్ మాజీ ఉపసర్పంచ్ మునుకుంట్ల యాకన్న శివరాత్రి రమేష్ బోదాసు వెంకన్న ఎస్.కె మై పాషా దున్నపోతుల ఎల్ల స్వామి బానోతు శ్రీను వల్లెపు సాయిలు బొంత కుమార్ కుంచం వెంకన్న భూక్య హరి ఓర్సు సంపత్ మర్రి మహేందర్ పోతుల రాకేష్ మర్రి మధు ఎద్దు తరుణ్ అజ్మీర మహేష్ అజ్మీర గణేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు