పరిసరాల పరిశుభ్రతే ప్రగతికి సోపానం

* మల్లారం సర్పంచ్ కటిక కిరణ్ కుమార్,

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 12,తల్లాడ రిపోర్టర్ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని మల్లవరం సర్పంచ్ కటికి కిరణ్ కుమార్ అన్నారు, బుధవారం తల్లాడ మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంచినీటి సరఫరా బావిలో క్లోరి నేషన్ చేశారు, బోర్లు మరమ్మతులు చేశారు , డ్రైనేజీలలో బ్లీచింగ్ చల్లారు పాఠశాలలో, పరిసరాలు చేశారు. ఈ కార్యక్రమంలో కటికి కిరణ్ కుమార్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఎస్ కె సిద్ధిక్ మియా, పంచాయతీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *