దుబ్బాక కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, పెద్ద శివ నూర్ వాడు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి12 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ పెద్దశివనూర్ వాడు మెంబర్లు దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద శివ నూర్ వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మెచ్చి మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికైన పెద్ద శివనూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థి వడియారం ఏలం,మరియు వార్డు సభ్యులు తలారి శ్రీరాములు,బండారి రాములు,వడియారం దుర్గమ్మ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,ఎఎంసి డైరెక్టర్ అన్నం ఆంజనేయులు,చేగుంట ఉపసర్పంచ్ రఫీ, గ్రామ నాయకులు ఎర్ర మల్లేశం,ఎర్ర బాలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *