అప్పుల బాధతో రాఘవేంద్ర అనే రైతు ఆత్మహత్య.

పయనించే సూర్యుడు మార్చ్ 12 ఆదోని డివిజన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి. ఆదోని పట్టణం కల్లుబావి ప్రాంతానికి చెందిన కురువ రాఘవేంద్ర రైతు వయస్సు 46 సంవత్సరాలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయనకు భార్య సుజాత వయసు 43 సంవత్సరాలు పెద్ద కుమార్తె అనిత వయసు 23 సంవత్సరాలు రెండవ కుమార్తె వయసు 21 సంవత్సరాలు కుమారుడు వయసు 18 సంవత్సరాలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *