కుందేలు బాయ్ గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్రాం

* చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం

పయనించే సూర్యుడు మార్చ్ 13 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం కుందేలు బాయ్ తండా గ్రామపంచాయతీ శామల్ బాయ్ తండాలో ఇస్లావత్ గాంగ్య తండ్రి ఇస్లావత్ లక్ష్మ గుండెపోటుతో ఆకస్మితంగా మరణించరు ఈ సందర్భంగా కుందేలు బాయ్ తండ గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్రాం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తదుపరి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్రాం వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు అందజేశారు తనంతరం కుందేలు బాయ్ తండ గ్రామపంచాయతీలో ఏ ఒక్క వ్యక్తి మరణించిన వారి ఖర్చులకు గాను పదివేల రూపాయలు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాట్రావత్ రమేష్ ఇస్లావత్ జవహర్లాల్ ఇస్లావత్ శ్రీను ఇస్లావత్ మోతిలాల్ ఇస్లావత్ చందర్ కాట్రావత్ పాండర్ కాట్రావత్ రాజు కాట్రావత్ సోమ్లా మూడవత్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *