చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో వ్యవసాయ అధికారులు డిజిటల్ పంటలు సర్వే

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 13 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట మండల వ్యవసాయ హరి ప్రసాద్ పరిశీలించడం జరిగింది పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి భువనేశ్వరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు గ్రామ వాలంటరీ హరీష్ అన్నం కుమార్ అప్పల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *