పెద్దమ్మ రోడ్డు పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికను తరలించాలని అధికారులకు వినతి పత్రాలు అందచేయడం జరిగింది

పయనించే సూర్యుడు మార్చి 13 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం ఈరోజు మనుబోతుల గడ్డ పెద్దమ్మ గడ్డ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్మశాన వాటిక గురించి మనుబోతుల గడ్డ గ్రామ ప్రజలకు పెద్దమ్మ గడ్డ స్మశాన వాటిక వలన రాకపోకలకు ఇబ్బంది జరుగుతుందని స్మశాన వాటికను అక్కడి నుండి తరలించాలని మాచారెడ్డి మండలంలోని ఎమ్మార్వో – ఎంపీడీవో – ఎస్ఐ – లకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఈ సమావేశంలో మనుబోతుల గడ్డ మాజీ సొసైటీ డైరెక్టర్ మాజీ సర్పంచ్ వల్లపు సోమయ్య మనుబోతుల గడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనుబోతులగడ్డ బీజేపీ పార్టీ అధ్యక్షులు , బీజేపీ పార్టీ అధ్యక్షుల గడ్డ బిజెపి పార్టీ అధ్యక్షులు వార్డ్ మెంబర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చుక్కాపూర్ గ్రామం లో ఆధ్యాత్మిక కార్యక్రమం. పాల్గొన్న కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చుక్కాపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ చుక్కాపూర్ కార్యక్రమాల్లో గ్రామంలోని బీజేపీ నాయకులు, పెద్దల ఆహ్వానం మేరకు కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ , మరియు బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *