వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 కలిసి నడిచిన ఏడడుగులు కలకాలం నిలిచే జ్ఞాపకాలు కృష్ణన్న ఆశయానికి తోడుగా వదినమ్మ చిరునవ్వు నీడగా అన్యోన్యంగా సాగుతున్న మీ సంసార గమనం మాకందరికీ ఎంతో ఆనందదాయకం కష్టసుఖాల కడలిలో ఒకరికొకరు అండగా ప్రేమ అనురాగాల పల్లకిలో నిరంతరం తోడుగా నూరేళ్ళూ మీ జంట ఇలాగే వర్ధిల్లాలని కలిమిలేముల్లో మీ బంధం మరింత బలపడాలని కోరుకుంటూ మరొక్కసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. మీ కళా శేఖర్ ( రచయిత , రాజాపూర్ మండలం రిపోర్టర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *