పయనించే సూర్యుడు 15.2.2026 చోడవరం గ్రామ పంచాయతీ పరిధిలోని దుడ్డువీధి ఏరియా కు త్రాగునీరు సరఫరా గౌరీపట్నం వద్ద ఉన్న త్రాగు నీటి సోర్సు నుండి సరఫరా జరుగు చున్నది. సదరు సోర్సు వద్ద భూగర్భ జలాలు తగ్గుట వల్ల నది ప్రక్కన సోర్సు ఉండుట వల్ల త్రాగునీటి యందు సిల్ట్ వచ్చు చున్నట్లు కనుగొన బడినది..సదరు సోర్సు నుండి స్టిల్ రాకుండా స్వచ్ఛ మైన త్రాగునీరు సరఫరా నిమిత్తము ఈ రోజు సోర్సు సంపు నందు నూతనము గా రెండు సబ్ మెర్సిబుల్ మోటార్లు 30ఎచ్ పి మరియు 20ఎచ్ పి మోటార్లు ..ర్ డబుల్యూ ఎస్ మరియుఎంపీడీఓ పర్యవేక్షణ లో ఏర్పాటు చేయబడినవి.. సంపు క్లీనింగ్ చేయించబడినది.. సోర్స్ వద్ద పంపింగ్ విషయములో అన్ని జాగ్రత్తలు తీసుకొనబడినవి..గౌరవ శాసన సభ్యులు చోడవరం వారు సోర్సు వద్ద పైన పేర్కొన్న పనులు నిర్వహణ విషయములు స్వయంగా పరిశీలన చేసినారు. గ్రామ పంచాయతీ ఈ వో..సిబ్బంది పాల్గొని నారు