కమలం పుష్పాలకరణం పకృతి పుష్పం అనే చిత్రాలు కళాకారిణి కి అంతర్జాతీయమహిళ దినోత్సవం లో చిత్రకళా కిషోరీ అవార్డు, లలిత కళాభిరామ పింఛము అవార్డు గ్రహీతగొల్లపల్లి మంజుల రాణి

పయనించే సూర్యుడు న్యూస్: కడప మార్చి:15 కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గొల్లపల్లి జయన్న సతీమణి గొల్లపల్లి మంజుల రాణి చిత్రచేతలను వారి చిత్రాల శైలిని బట్టి ఏ కాలంలో వారు నిర్ణయించడం చరిత్ర పరిశోధకులు పని మరి ఇప్పుడు మాత్రం చిత్ర రచయితలను భూత, భవిష్యత్తు వర్తమానాల కింద వర్గీకరించడమే కాక కాలాల్లో కలగపుట కూడా చేసుకొని వాటి శైలి నిర్ణయానికి సూచక గా వాడుతున్నారు మన కళ జగిత్తువారు నేర్చుకోవాలన్న తపన ఉంటే తన ఉన్నచోటే ఎన్నెన్నో పరికరాలలో మన పాటలవుతాయి మన చిత్రాలవుతాయి చరిత్రకారని మంజుల జీవితమే దీనికి రుజువు చేస్తుంది కర్నూలు జిల్లాలో పుట్టి మంజులరాణి వారి కుటుంబంలో కుటుంబంలో ఎవరికి కలల మీద ఏమాత్రం సంబంధం లేదు మంజులకు మాత్రం చిన్నప్పటినుండి చిత్రాల వేయడం అల్లికలు అల్లటం కుట్టుపైన మక్కువ ఎక్కువగానే చెప్పాలి కుటుంబంలో మొదటి వారు అవడం తండ్రి ఎయిర్ ఫోర్స్ దూరంగా ఉండటం వలన విద్య వ్యాసం సమయంలో చిత్రకళల పైన మమకారం సహకారం కాలేదు నేర్చుకోవాలని తప్పించి ప్రయత్నించిన ఆమెకు సాధ్యం కాలేదు ఎందుకో వైపు కుటుంబం సమస్య అటు పో అటుపోటులకు గురవుతనే మరోవైపు తనలో సృజనాత్మకతమైన శక్తిని పెంపొందించడానికి పరిమితమైన తన సొంత వనరులు ఆలోచన మీద ఆధారపడవలసి వచ్చింది. అయినా తన మనసులో ఉన్న సృజనను అటు చిత్రకళా లేక ఏదైనా డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవాలన్న మనసులో ఆలోచన బలంగా ఉన్నంత అంతరాంతరంగా ఉన్న సుజనాత్మ శక్తి ఆ ప్రాంతంలో ఆడపిల్లలకు ఇప్పుడు ఉన్న స్వేచ్ఛ భావాజాలం కాస్త తక్కువేనని చెప్పాలి కలలపై రాణించాలంటే డబ్బు చాలా అవసరం డబ్బు ఒకటే ఉంటే సరిపోదు సమయం కూడా చాలా కేటాయించాల్సి వస్తుంది. ఇంకా పెద్దలు ప్రోత్సాహం కచ్చితంగా ఉండాలి. ప్రతిదానికి పెద్దలు పైన ఆధారపడి జీవిస్తున్న సమయంలో తండ్రి ఉద్యోగరీతి ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇంటి దగ్గర అనుకున్న అవన్నీ సమకూర్చడంలో కొంత కష్టంగానే ఉంటే తనలో ఉన్న సుజనాత్మక బలంగా ఉన్న మనసులో ఆలోచనను మదిలో మిగిలిపోయేలా భావాలను ఉండేవే చిత్రకళ ఆలోచన వదులుకోవాల్సింది వచ్చింది. ఆ రోజులలో ఆనాటి కలగా కొంత సాధ్యపడలేదు ఆయన ఆయన తనలో ఉన్న కలదుష్టి కోరికల శక్తి కేవలం పకృతిలో కనిపించే ఆదారమైన అందమైన పుష్పాలను చిత్ర రచయిత దృష్టిగా లాగేసేది. తన పరికరాలు పరిసరాల సౌందర్య తత్వం వసూలిస్తున్న పకృతి కనిపించే వికసించే పచ్చడి లేత చిలుకల రంగుల నుంచి ఎంతో అందర్నీ ఆకర్షించే ఆదలాకారమైనా రంగులను అందంగా చూపించే చిగురించే చిగురు రంగులు మొక్క దగ్గర నుండి మొలకించే పెద్ద పుష్పం వరకు తాను చూసే అదరాకరమైన వాతావరణ కనిపించి అందమైన ప్రకృతి పరిసరాలనే చితిరేకించాలని ఇష్టంగా చూసి ఊహించుకొని మౌనంగా మెల్లమెల్లగా అతి కష్టంగా చల్లగా ఆలోచిస్తూ గీతలను గీసుకుంటారు అది చిత్రంగా మారగానే దాని పేరే కమలం స్వీకరణం పకృతి పుష్పం అనే రాస్తే సరిపోతుంది అని అలా గీసిన చిత్రాన్ని ముద్రించి పత్రిక రచయితలకు దారి పోవడం ఎన్నో రంగురంగులుగా వేసి వేసేవారు మందుల ఇంటిపేరు చల్లగాలి పకృతి అంతా చల్లగా ఊహించి వేసిన చిత్రమై ఎన్నో సందేశాలు సందేశాలను చిత్రేగించినట్లు తను చూసే చాలా ప్రాంతాన్ని కలగలిపి రంగును పకృతి వాస్తవాలను వర్ణించి చూపించేది తెలుగుతనానికి ఈనాటికి కలలు కాంచి ఆయన కడప జిల్లాకు చెందిన వారి చిన్ననాటి కల ఆమెది చిత్రకళలో ఆసక్తిగా ఉన్న పాత రోజులలో కల మెలుకులపై అవగాహన సలహాలు ఇచ్చేవారు అందుబాటులు లేక ఆనాటి చిత్ర కోరిక సాధ్యం కాలేదు ఆ కుటుంబంలో అందరూ విద్యావంతులైన చిత్రకళలలో ప్రావీనం లేదు ఆమెకు చిత్రకళలో మంచి ప్రామీణం సంపాదించగలను కోరిక ఉన్నప్పటికీ ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కర్నూలు నుండి కడపకు వచ్చిన తర్వాత తనలో ఉన్న సృజన మళ్లీ పదును పెట్టి చిత్రకళ డిగ్రీ బి. ఎ. ఎఫ్ సర్టిఫికెట్ సాధించి చిత్రకళల ఎన్ని మేలుకోవాలో నేర్చుకుని చిత్రకల ఉపాధ్యాయులుగా చిత్రకళ కోర్టుగా నిలిచి ప్రతి సంవత్సరము తాను ఉన్న కాలనీలో భావి భారత పౌరులను చిత్రకళ అవగాహన చిత్రాగాలు శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎన్నో శిబిరాలలో పాల్గొని చిత్ర ప్రదర్శనలో నిర్వహిస్తూ చిత్రకళ కిషోర్ అవార్డును పొందారు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లలిత కళాభిరామ పింఛము అవార్డును గొల్లపల్లి మంజుల రాణి అందజేశారు ఈ కార్యక్రమంలో భర్త గొల్లపల్లి జయన్న , బంధువులు చిత్ర కళాకారులు , ప్రదర్శనలు చేశారు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *