బిజెపి సం స్థాన గత బిజెపి పార్టీ బలోపేతం పై నేతల పిలుపు

జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంకలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర శిక్షణ మహా అభియాన్ 2026 సందర్భంగా కార్యక్రమం జరిగినది మొదటి రోజు మండల అధ్యక్షురాలు చప్పిడి శ్రీ దుర్గా అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మొదట కాలాంసానికి ప్ర శిక్షణ జిల్లా కో- కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా వక్తగా మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమా రెండవ కాలా అంశానికి కొడమర్తి వెంకట రత్నశర్మ అధ్యక్షత వహించగా వక్తగా పూర్వ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు వ్యవహరించారు ఈ కార్యక్రమం కు ఛీ కురుమల్లి శ్రీనివాసరావు యువ మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి గనిసెట్టి అరవింద్ రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ మూర్తి రాజు పి వి సత్యనారాయణ రాజు బాబి మాస్టర్ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు మండల కార్యవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *