పయనించే సూర్యుడు మార్చి 16 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ ఎల్ఎల్సి కాలువ డిపి నంబర్ 65వ కాలువను పరిశీలిస్తూ ఆనందం వ్యక్తం చేసినారు ఒకప్పుడు ఎద్దుల బండి పోయేకి దారి కూడా లేకుండా ఉన్నది కానీ ఈరోజు కాల్వ రెండు వైపులా ఎద్దుల బండి కాదు ట్రక్టరీ లారీ జిపు అన్ని పోయేలా పనిచేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు తుంగభద్ర డ్యాం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ అనంతపురం జిల్లాలకు ఎల్ఐసి కాలువ ద్వారా 9 నెలలు నీళ్లు వస్తున్నాయి కానీ డ్యామ్ నిర్మించినప్పుడు నుంచి ఇంతవరకు కాలువలకు సీసీ వేయలేదు డ్రాప్ కట్టలేదు కానీ పోయిన ప్రభుత్వం ఎల్.ఎల్.సి కలువ టెండర్ పిలిచి మూడు నామాలు పెట్టిన జగన్ రైతులకు పూర్తి అన్యాయం చేసినారు కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చరిత్ర విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబునాయుడు ఆలోచనతో ఎల్ఎల్సి టెండర్ పిలిచి పని చేపిస్తున్నారు ఈ సందర్భంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివణానికి చెందిన డిపి నంబర్ 65 వ కాలువ సుమారు 18 కోట్లతో పని ప్రారంభించారు రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఏ కష్టం రాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అని తెలిపినారు రైతులకు ఇకనుంచి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా సీఎం చూసుకుంటారని చైర్మన్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట ఇవ్వడం జరిగింది.