వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా నెలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి షూస్ మరియు మాస్క్, సోప్ ఇతర సామాగ్రి ఇవ్వడం జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్ 16 మార్చి 2026 నేలకొండపల్లి మండల రిపోర్టర్ సామల రామకృష్ణ ఈ కార్యక్రమంలో సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ మాద్ధినేని మహేశ్వరరావు ఒకటో వార్డు మెంబర్ చింతమల్ల సింధు,3 వ వార్డ్ తోట వాసు,4 వ వార్డ్ మెంబర్ సోడేపొంగు ఈశ్వరి,5 వ వార్డ్ మెంబెర్ కొల్లి అన్నపూర్ణ,6వ వార్డు రేపాకుల రాంబాయమ్మ, 7 వ వార్డ్ లింగం యలమంద, 12 వ వార్డ్ కాసాని వెంకటమ్మ,13వ వార్డు మెంబర్ కోడిరెక్క వినోద్, మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *