పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 17,తల్లాడ రిపోర్టర్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ గ్రామంలో తల్లాడ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన గౌడ సంఘ పెద్దల ఆధ్వర్యంలో తల్లాడ మండల గౌడ జన హక్కుల పోరాట సమితి,(మోకు దెబ్బ) కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షులుగా గుండ్ల నాగేశ్వరరావు గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా. గుండ్ల వెంకటేశ్వర్లు గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మొక్క కృష్ణార్జున గౌడ్ కార్యదర్శులుగా. బొడ్డు సత్యం గౌడ్అ ధికార ప్రతినిధిగానాశగాని సురేష్ గౌడ్ సోషల్ మీడియా కన్వీనర్ బొడ్డు వెంకటేశ్వర్లు గౌడ్ సమ్మెట రామకృష్ణ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీను గౌడ్ ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలను తల్లాడ గ్రామ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు గౌడ్ ఖమ్మం జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి(మోకు దెబ్బ) ఖమ్మం జిల్లా అధ్యక్షులు బండి నాగేశ్వరావు గౌడ్. మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దావా ముత్యాలరావు గౌడ్ కొనిజర్ల మండలం అధ్యక్షులు పెద్దప్రోలు నాగేశ్వరరావు గౌడ్ గారు మోకుదెబ్బ నాయకులు బొమ్మగాని హనుమంత్ రావు గౌడ్ నియామక పత్రాన్ని అందించినారు ఈ సందర్భంగా తల్లాడ సర్పంచ్ గారు మాట్లాడుతూ తల్లాడ మండలం లో గల గౌడ సోదరులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అని అందరూ ఐక్యంగా ఉండి మన హక్కులు కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి అని అన్నారు జిల్లా మోకుదెబ్బ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూమాట్లాడుతూ మీ పై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌడ హక్కుల కోసం, గౌడ జాతి పరిరక్షణ కోసం, గీత వృత్తిలో అనేక రకాలైన లోటుపాటులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి కావాల్సిన సహాయాన్ని అందించేలా కృషి చేయాలని కోరారు.