ఖానాపూర్ మండల కేంద్రం మసీదులో ఈద్ క తోఫా బట్టల పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 17 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం రంజాన్ పండుగ సందర్బంగా ఖానాపూర్ గ్రామంలో ముస్లిం సోదర సోదరిమనులకు రేవంతన్న క (ఈద్ క తోఫా ) బట్టల పంపిణి కార్యక్రమం లో మార్కెట్ వైస్ ఛైర్మెన్ శాఖమూరి హరిబాబు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ సట్ల సుప్రజా మస్జీద్ కమిటీ అధ్యక్షులు షేక్ ముస్తఫా మస్జీద్ కమిటీ కార్యదర్శి ఎండీ ఖాజాపాషా ఉపాధ్యక్షులు ఎండీ యాకుబ్ పాషా తావక్కాల్ టెంట్ హౌస్, సభ్యులు ఎండీ వహీద్ ఎండీ యాకుబ్ పాషా కిరాణం ఎండీ అంకుష్ వార్డ్ సభ్యులు ఎండీ అజహర్ వేములపల్లి వెంకటప్రసాద్ రావు తోటకూరి సంధ్య రాజు గ్రామ ముక్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *