పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి

పయనుంచే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 17.03.2026 మదనపల్లి అన్నమయ్య నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) పన్నుల వసూల్లను వేగవంతం చేయాలని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ అన్నారు మండల కేంద్రమైన చౌడేపల్లి సచివాలయంలో ఈ మేరకు సచివాలయ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు పంచాయతీ అభివృద్ధి పనుల వసూళ్లలోనే ఉంటుందని ప్రతి ఒక్కరు బకాయిలు వసూలు చేసి సహకరించాలని కోరారు ఇంటి పన్నులపై యజమానులకు అవగాహన కల్పించి వారి నుంచి వసూళ్లు చేయాలని కోరారు అంతేకాకుండా పట్టణంలో పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు మంచినీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పిడిఓ శివయ్య సచివాలయం అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *