పయనించే సూర్యుడు 18.3.2026 పునీత్ రాజ్ కుమార్ జన్మదిన దిన సందర్బంగా అయన జ్ఞాపకం గా బ్లడ్ డొనేట్ నిర్వహించడం చేసారు సందర్బంగా మార్చి 17 తేదీన చీడికాడ రోడ్డు నూకంభిక కళ్యాణ మండపం చోడవరం నందు మెగా రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగింది సుమారు 70 యూనిట్ ల యువతీ యువకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు అని పునీత్ రాజ్ కుమార్ బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు
