అభివృద్ధి పథకంలో ముందుండి నడిపిస్తాం

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసే ఆది క్రిష్ణమ్మ

పయనించే సూర్యుడు మార్చి 18 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని నియోజకవర్గం లోని ఆదోని మండలం మండగిరి గ్రామ పంచాయితీ నందు పద్మావతి నగర్ నందు కాలిని వాసులు గత ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ని సంప్రదించి వారి కాలిని విద్యుత్తు సమస్యలపై దృష్టికి తీసుకురావడం తో కరెంటు పోల్స్ కావాలని చెప్పడంతో వెంటనే కాలనీవాసులకు ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి దృష్టికి తీసుకుని వెళ్లిగా విద్యుత్ అధికారులతో మాట్లాడి కరెంట్ పోల్స్ వేయించడం జరిగినది సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఎమ్మెల్యే పార్థసారథి కి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసే ఆది కృష్ణమ్మ కి మరియు విద్యుత్ శాఖ ఉన్నతది అధికారులకు ధన్యవాదాలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీల్ ప్రధానకార్యదర్శి వడ్డేమాన్ గోపాల్,, టిడిపి నాయకులు సాదిక్ వలి,సోమిరెడ్డి, లక్ష్మిరెడ్డి, బాబురావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *