ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభల గూడ పత్రిక విడుదల.

పయనించే సూర్యుడు మార్చి 18 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఆలూరు లో జరుగు ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభల గోడపత్రిక విడుదల చేయడం జరిగింది.. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె అజయ్ బాబు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన జాతీయ కార్మిక సంఘం వారు కొనియాడారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని శ్రమ దోపిడీ లేని సమ సమాజం శ్రామిక రాజ్యం రావాలని లక్షలతో దేశ కార్మిక వర్గానికి యూనియన్లు పెట్టి కార్మిక హక్కుల కోసం అశేష త్యాగాలు చేసి యూనియన్లు ఏర్పాటు చేసేది మొదలుకొని సమ్మె హక్కు వరకు 44 కార్మిక చట్టాలను దేశ ఉద్యోగ కార్మిక కార్మికులకు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కార్మిక సంఘం వారు తెలిపారు. నేను కేంద్రం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాన్ని ఎండ కొడుతూ నాలుగు లేబర్ కూలర్ రద్దు చేయాలని 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వ రంగ సమస్యలను కొనసాగించాలని విశాఖకు ప్రైవేటీకరణను ఆపాలని అమాలి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని బోన నిర్మాణ సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి క్లీన్ లకు డబ్బులు చెల్లించాలని అన్నయ్యకు పోరాటాలు చేసినటువంటి ఏఐటీయూసీ కర్నూలు జిల్లా 21వ మాసభలు మార్చి 28 29వ తేదీల్లో ఆలూరు లో జరగనున్నాయని 28వ తేదీ ఆలూరు లో జరుగు వేలాదిమంది కార్మిక మహా ప్రదర్శనకు ఆదోని నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్ మరియు ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు హుసేని, కల్లుబావిరాజు, లక్ష్మీనారాయణ కన్వీనర్ వైటి భీమేష్. కో కన్వీనర్ బి ఎంకన్న. ప్రకాష్ గోవిందు రాజు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *