పయనించే సూర్యుడు మార్చ్ 18 ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా డిండి మండలం కుందేలు బాయ్ తండా గ్రామపంచాయతీ లో మండన్ సక్కుబాయి మరణించరు ఈ సందర్భంగా కుందేలు బాయ్ తండ గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్రాం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తదుపరి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్రాం వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు అందజేశారు తనంతరం కుందేలు బాయ్ తండ గ్రామపంచాయతీలో ఏ ఒక్క వ్యక్తి మరణించిన వారి ఖర్చులకు గాను పదివేల రూపాయలు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇస్లావత్ జోహార్ లాల్ ఉపసర్పంచ్ కాట్రావత్ రాజు రామ్ సింగ్ జరుపుల చిన్న మూడవత్ జగన్ మూడవత్ రవి కాట్రావత్ జోడియ మూడవత్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.