నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు మార్చి18 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఖానాపురం పెద్దమ్మ గడ్డ కు చెందిన మాజీ వార్డు సభ్యులు కోడూరు స్వామి బామ్మర్ది ధూపెల్లి సహదేవ్- ప్రవళిక వివాహ వేడుకకు ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిన శ్రీనివాస్ గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ పార్టీ నాయకులు వల్లెపూ శ్రీనివాస్ నామాల రవి పరుచూరి నరేంద్ర ఆడెపు సదయ్య కుంచం వెంకన్న రాజు గణిపాక మల్లయ్య పాటి యాదగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *