భారత్ ఆదివాసి పార్టీకి మద్ధతిస్తే మీకు వచ్చిన నష్ట మేమిటి?

మినప నగేష్ మండల అధ్యక్షులు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 18.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, కూనవరం మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్3898/90అధ్యక్షులు మినప నగేష్ మాట్లాడుతూ…అయ్యా తీగల బాబురావు ఆదివాసి సంక్షేమ పరిషత్3898/90సంఘాని విమర్శించే స్థాయి నీకులేదు.విమర్శించే ముందు రిజిస్ట్రేషన్ ఉందాలేదా అని చూడాలి.అంతే గాని నీఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆదివాసీ సంక్షేమ పరిషత్3898/90ఊరుకునేది లేదు.మేము మీసంఘ274/16ని గాని మీ నాయకులను గానీ విమర్శించ లేదు.అస్సలు మాసంఘము పేరు మీరు అక్రమంగా వాడుతున్నారు.అంతేగాని మేము కాదు.మాది1990లో పుట్టింది.అది ఐఏఎస్ అధికారి బిడి శర్మ ఆధ్వర్యంలో డిసెంబర్31న పాల్వంచ మండలంకి నేరసానిలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గా పీజీ, పి.హెస్.డి యూనివర్సిటీ విద్యార్థులతో ఆ రోజు ఐఏఎస్ అధికారి సలహాతో నామకరణం చేయడం జరిగింది. అలాంటి ఆదివాసి సంక్షేమ పరిషత్3898/90ని మీరు పాల్త్ సంఘం అంటారా!అదే సంక్షేమ పరిషత్ లేకపోతే ఈ రోజు ఇంతమంది.ఆదివాసులకు ఉద్యోగాలు వచ్చేవి కాదు.ఏదో నిన్న కాక274/16లో రిజిస్ట్రేషన్ అక్రమంగా సంక్షేమ పరిషత్3898/90పేరును మీరు వాడుతున్నారు.మేము భారత్ ఆదివాసి పార్టీకి మద్దతు ఇచ్చమే. కాని వేరే పార్టీలకు ఇవ్వలేదు మేము. ఆదివాసీ సంక్షేమ పరిషత్ 3898/90 ఆదివాసుల హక్కులపోరాట చరిత్ర ఉంది.మీ కేముంది. కనుక ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90 భారత్ ఆదివాసి పార్టీకి కూనవరం మండలం పూర్తి మద్దతుఇస్తుంది. జై ఆదివాసీ జై జై ఆదివాసీ ఆదివాసీ సంక్షేమ పరిషత్3898/90వర్థిలాలి.మండల అధ్యక్షులు ఏ.ఎస్.పి మినప నగేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *