కందికట్కూర్ లో మద్యం అమ్మకం నిషేధం

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /18:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ విజయమ్మ, అధ్యక్షతన పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో పాలక మండలి గ్రామ ప్రజలు కలిసి గ్రామ అభివృద్ధి కొరకు పలు అంశాలపై చర్చించి గ్రామంలో మద్యం షాపులు బందుచేయాలని. అలాగే గుట్కా కి సంబంధించిన వాటిని కూడా అమ్మరదని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు రావు,ఉప సర్పంచ్ అజయ్,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *