పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు పెనుగంచిప్రోలు న్యూస్ జగయ్యపేట పట్టణంలోని ఈరోజు న ఉక్కు కళా వేదికలో ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఎన్నిక నిర్వహించడం జరిగింది,ఈ ఎన్నికలో పెనుగంచిప్రోలు మండలానికి కమిటీ నిర్ణయించడం జరిగింది,ఈ కమిటీ జగ్గయ్యపేట నియోజకవర్గం ఏపీ ఏపీయూడబ్ల్యూజే సీనియర్ సమక్షంలో ఎన్నిక నిర్వహించడం జరిగింది, ఈ ఎన్నికల్లో భాగంగా పెనుగంచిప్రోలు మండలానికి నూతన కమిటీ నిర్ణయించడం జరిగింది, పెనుగంచిప్రోలు మండల ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడుగా దండా రామకృష్ణని మండల సెక్రెటరీగా చేని రాంబాబు ఏకగ్రీకంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నికలో భాగంగా పెనుగంచిప్రోలు మండలానికి సంబంధించిన పలువురు విలేకరులు అనగా సాంబ, నాగేశ్వరావు(నాయుడు), ప్రశాంత్, ఆరుద్ర రమేష్ బాబు, గోపి, రమేష్ . శ్రీనివాస్ .శ్రీను తదితరు లు అభినందించారు.