
పయనించే సూర్యుడు, మార్చి 17 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అందులో భాగంగా గత నెల 28 నుండి బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా 14 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ప్రతి బాలికకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్.పి.వి టీకాను అందజేస్తుంది, ఇలాంటి గొప్ప కార్యక్ర మాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వానికి,మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీకి కృత జ్ఞతలు తెలుపుతూ శేరిలింగంపల్లి బీజేపీ ఆధ్వర్యంలో కొండా పూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మోదీ చిత్రప టానికి పాలాభిషేకం చేసే కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా హాజరై పాలభి షేకం చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతి నిధి, శేరిలింగంపల్లి ఇంచార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం బాలికలకు , మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది, బాలికలకు కూడా సుకన్య సమృద్ధి యోజన, భేటీ బచావో, భేటీ పడవో, ఉడాన్ స్కాలర్ షిప్ స్కీమ్, ఇవే కాక మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పీఎం మాతృ వందన యోజన, ముద్ర యోజన, స్టాండ్ అప్ ఇండియా నుండి లోన్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలియ జేశారు, అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడేందు కు 14 నుండి 15 ఏళ్ల లోపు ఉన్న బాలి కలకు ఫిబ్రవరి నుండి ఒక డోస్ కు 4000 ఖర్చు అయ్యే హెచ్పివి టీకాలు ఉచితం గా అందజేస్తుందని, మన తెలంగాణ లో 3,50,000 మందికి ఈ హెచ్ పి వి టీకా లు పంపిణీ చేయాలనే లక్ష్యంగా ప్రారం భించగా, మొదటి దశలో 1,45,000 వేల టీకాలు పంపిణీ చేస్తున్నారని, చాలా మందికి సరైన అవగాహన లేక చాలా తక్కువ సంఖ్య టీకావేయించు కుంటున్నారని, మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 14 నుండి 15 ఏళ్ల లోపు ఉన్న ప్రతి బాలి కకు వాళ్ళ తల్లి దండ్రులు కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఉచితంగా అంద జేస్తున్న ఈ హెచ్. పి.వి టీకాను వేయిం చుకుని ఇలాంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగ పరు చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా,నియోజ కవర్గ,డివిజన్ అధ్యక్షులు,డి విజన్ నాయకులు,ప దాధికారులు,వివిధ మోర్చల నాయకు లు,కార్యకర్తలు అభిమానులు తదిత రులు పాల్గొన్నారు.