
పయనించే సూర్యుడు మార్చ్ 19 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆదోని మండలం మత్రికి గ్రామంలో మూడో రోజు అన్నదాత సుఖీభవ రైతన్న మీకోసం కార్యక్రమం నందు ఇచ్చిన మాట ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన అన్నదాత సుఖీభవ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేయలని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ యోజన 6000 తో పాటు స్టేట్ గవర్నమెంట్ 14000 ఇస్తుంది మొత్తం సంవత్సరానికి పట్టాదారు పాసుబుక్కు ఉన్న సన్న చిన్న రైతులకు 20,000 ఇస్తామని హామీ ఇచ్చినారు ఈ ప్రకారం సంవత్సరానికి మూడు కంతులుగా రైతు ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకు వ్యవసాయ రంగానికి చెందిన నూతన టెక్నాలజీతో నిర్మించిన పరికారాలు కూడా రైతులకు అందజేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి రైతు వ్యవసాయంలో కష్టం తగ్గించుకొని టెక్నాలజీనీ ఉపయోగించి సులువంగా వ్యవసాయం చేయడం నేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా వెనకాడాడని కొనియాడారు అలాగే స్కూల్ కి పోయి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని తెలుసుకున్నారు భోజనం చెక్ చేసినారు పిల్లలు కూడా ఆనందంగా తింటున్నాము మధ్యన భోజనం బాగా ఉంది అని విద్యార్థులు చెప్పినారు ఈ కార్యక్రమానికి సిద్ధార్థ నాయుడు హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ టిడిపి కార్యకర్తలు సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.