
పయనించే సూర్యుడు మార్చి 19 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గచంద్రబాబు నాయుడుప్రజలకు రైతులకు తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గానికి చెందిన ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపనతో 7 మార్చి 2026 తేదీన ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేమిటంటే వికలాంగుల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులకు గాని సోదరీ సోదరులకు గాని బంధువులకు గాని ఇతర వ్యక్తులకు గాని భారం కాకూడదని ఒక నినాదంతో వికలాంగులకు అన్ని విధాలుగా మన చంద్రన్న సహాయం చేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు ఇప్పటివరకు4 వర్గాల దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండేది ఈరోజు నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయా ణం కల్పిస్తున్నారు అలాగే ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుండగా ఈరోజు నుంచి 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది అలాగే దివ్యాంగులకు 7264 బస్సుల్లో ఉచిత ప్రయాణం* కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు ఒకప్పుడు 500 పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు తో అలాగే 500 నుంచి 1500 చేసినరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1500 నుంచి 3000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 3000 నుంచి 6000 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు ది దివ్యాంగులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పింఛను ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేని నాయకుడు వికలాంగులను మోసం చేసినారు కానీ మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు అన్ని విధాలుగా ఆదుకున్నారు ప్రతి బస్టాండ్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినారు ఇలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి తెలుగు ప్రజలు తీసుకున్న పుణ్యం సూర్యుడు 12 గంటలు ఉంటాడు చంద్రుడు ఎనిమిది గంటలు ఉంటాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మన ముఖ్యమంత్రి 20 గంటలు పనిచేస్తున్నారు. ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు అలాగే తండ్రి బాటలో నడుస్తూ తండ్రి ఆలోచనను గౌరవిస్తూ యువ నేత ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎన్నో దేశాలు తిరిగి కంపెనీలు మరియు పెట్టుబడులు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాడు ఈరోజు చేస్తున్న పనికి దేశం కాదు ప్రపంచమంత ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అంటే అది విజనరీ నాయకుడికి ఉన్న లక్షణం అని పేర్కొన్నారు.