నియోజవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 19 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మన నేల పంటలతో పుష్కలంగా ఉండాలని, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఆనందంవల్లివిరియాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాాను. తెలుగు నూతన సంవత్సరాది అందరికి ఆరోగ్యం, అభివృద్ది, సుభిక్షం తీసుకురావాలి. మీ అభివృద్దే నా లక్ష్యం.మీ సేవలో ఎప్పుడూ ముందుంటాను. మరొకసారి అందరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బుధవారం తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *