పయనించే మార్చి 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ బిజెపి కార్యదర్శి బసవ శ్రీహరిబాబు అనారోగ్య కారణంగా హైదరాబాదులో వైద్యం చేయించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ బిజెపి నాయకులు శ్రీ హరి బాబును పరామర్శించి త్వరలోనే ఆరోగ్యం కుదుటపడాలని నాయకులు ఆకాంక్షించారు భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్ర శర్మ పాల్గొన్నారు