2026-27 సం,, యొక్క తైబజార్.పశువుల సంత ఆదాయం 89,00,000/-

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 21 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తై బాజారుకైవసం చెకున్న ఈ బిక్షపతి ఈ సందర్బంగా :20-03-2026 రోజున. చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమీషనర్ ఆర్ వెంకట గోపాల్. ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క తైబజార్ పశువుల సంతను కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా భిక్షపతి రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం.19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *