మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తొఫా లు పంపిణీ

పయనించే సూర్యుడు 21-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ ( ఆవుల చందు ) *జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో నేడు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ తొఫా పంపిణీ చేయడం జరిగింది.నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ముస్లీం సోదరుల అభివృద్ధి కొరకు ఎల్లవేళల తప్పకుండా పనిచేస్తుందన్నారు,ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపల్లి గంగన్న చెవులమద్ది గంగాధర్ చిర్ర దిలీప్ చెవులమద్ది రమేష్ సిరికొండ తిరుపతి చెవులమద్ది విక్రమ్ గంగాధర నరేష్ చెవులమద్ది మల్లేష్ చెవులమద్ది గంగమల్లు ఆవుల ప్రవీణ్ జేరిపోతుల రాజేష్ తుడం నవీన్ కాలువ మధు తూర్పతి అంజన్న కట్కూరి రామయ్యా రామడుగు తిరుపతి నేరెళ్ళ మహేష్ ముస్లిం సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *