కామారెడ్డి జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ.

పయనించే సూర్యుడు మార్చి 22 జబ్బర్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. జిల్లా ప్రజలత ఐక్యమత్యంతో ఉండి రంజాన్ పర్వదిన పురస్కరించవని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం బాగా బేధాలు లేకుండా ప్రజలంతా ఐకమత్యం ఉండి కలిసి ఉండాలని ముస్లిం హిందూ అనే తేడా లేకుండా పండగాలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని పాడిపంటలు మంచిగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం ఇందులో పాల్గొని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదర సోదరీమణులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *