ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన రాణా ప్రతాప్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 22 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో యువకులు కలిసి అక్కడ ఉన్నా ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నారు విషయం ఆ గ్రామ యువకులు తెలియజేయగా ఆలయ నిర్మాణానికి తనవంతుగా 10,116/ రూపాయలు విరాళం అందచేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా”గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *