అంగరంగ వైభవంగా రంజాన్ పండుగ వేడుకలు. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ నిర్వహించిన తేనేటి విందు.

పయనించే సూర్యుడు 22 మార్చ్ 20 26 తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొందరు మండల్ శ్రీరంగాపూర్ రిపోర్టర్ నరేష్. కొందుర్గ్ మండల్ శ్రీరాంగాపూర్ గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా హిందూ ముస్లిం కలిసి ఐకమత్యంతో రంజాన్ వేడుకను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ ఘనంగా విందు నిర్వహించే షాద్నగర్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ఈ విందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొని విందును స్వీకరించి కులమతాలకు అతీతంగా ఈ రంజాన్ పండుగ జరుపుకోవడం సంతోషకరం అని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కొందూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే కృష్ణ రెడ్డి మంగులాల్ నాయక్ షాద్నగర్ వైస్ కౌన్సిలర్ అందే మోహన్ శ్రీరంగాపూర్ గ్రామ సర్పంచ్ రమేష్ డిప్యూటీ సర్పంచ్ ముస్త పమరియు వార్డు మెంబర్స్ యూత్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *