పయనించే సూర్యుడు మార్చ్ 24-3-26 కొమురం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ జైనూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ పంగిడి సర్పంచ్ ఆత్రం జాలింశావ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా వార్తా విశ్లేషణ ::ప్రతిమ ఫౌండేషన్ వారి సహకారం తో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణా తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడును జరుగుతుంది అనేసి పంగడి సర్పంచ్ ఆత్రం జాలింశావ్ చెప్పడం జరిగింది దేనిలో భాగంగా వచ్చే శనివారం అనగా 28:03:2026 నాడు పంగడి రైతు వైదిక లో ఉద: 9:30 నుంచి 2:30 వరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుందని ఈ జాబ్ మేళా లో ఈ క్రింది జాబ్స్ కలవు 1.బెడ్ సైడ్ నర్సింగ్ (అమ్మాయిలకు ) 2.డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (అమ్మాయిలకు ) 3.టైలరింగ్ 4.ఎలక్ట్రీషియన్ (అబ్బాయి) 5.సోలార్ (అబ్బాయి లకు ) 6.ఏసీ టెక్నీషియన్ (అబ్బాయిలకు ) 7.బ్యాంకింగ్ (అబ్బాయిలకు, అమ్మాయిలకు ) పే విధంగా ఉన్న జాబ్స్ లలో ట్రైనింగ్ ఇచ్చేసి ఉద్యోగం కల్పించబడును అర్హత : టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినా అమ్మాయిలకు అబ్బాయిలూ ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోగలరని పంగడి సర్పంచ్ జాలింశావ్ కోరారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జలీమ్ శావ్, ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్, సత్యవర్ధన్, బావురావు, మరియు గ్రామస్తులు పాల్గున్నారు