పయనించే సూర్యుడు 25-03-2026 ముఖ్య అతిది గా కె. ఎస్.ఎన్ ఎమ్మెల్యే రాజు అనకా పల్లి జిల్లా చోడవరం : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ చోడవరం స్థానిక సి ఎచ్ సి లో క్షయ వ్యాధి దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కీ శాసన సభ్యులు కె ఎస్ ఎన్ ఎమ్మెల్యే రాజు ర్యాలీ నీ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు డబుల్యూ ఎమ్ ఎచ్ ఓ ఆదేశాలు మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండీ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించరూ ఈ ర్యాలీ లో ఉషోదయ విద్యార్థులు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు