ఏపీ ఫైబర్ లో ఉన్న సమస్యలపై ఈరోజు సీఎం ను కలవనున్న ఆపరేటర్లు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. నియోజకవర్గం మార్చి 25 జగయ్యపేట్ట నియోజకవర్గం పరిధిలోని ఆపరేటర్లు అందరూ ఈ రోజున పెనుగంచిప్రోలు నుండి ఆపరేటర్లు ఏపీ ఫైబర్ లో ఉన్న సమస్యలు కేబుల్ రంగంలో ఉన్న సమస్యలు పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి కేబుల్ రంగంలో ఉన్న సమస్యలు తెలియపరుద్దామని రాష్ట్రంలో ఉన్న కేబుల్ ఆపరేటర్లు పిలుపుమేరకు జగ్గయ్యపేట నియోజకవర్గం లోని కేబుల్ ఆపరేటర్లు ఉండవల్లిలో సీఎం ని కలిసి వినతి పత్రం ఇద్దామని సీఎం ఇంటి వద్దకు చేరుకున్న కేబుల్ ఆపరేటర్లు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నవారు గరికపాటి రామారావు గింజీపల్లి నారాయణ జై రాజు మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *