తెలంగాణ రాష్ట్రం బీసీ సంఘం నాయకులు హాస్టల్స్ పరిశీలన

పయనించే సూర్యుడు: మార్చి:25/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు ఖమ్మం జిల్లా, సత్తుపల్లి పట్టణం నందు సత్తుపల్లి పరిధిలో పెనుబల్లి మండలం బీసీ హాస్టల్ బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టల్లో పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం అధ్యక్షుడు పంతంగి మారుతి పెనుబల్లి మండలం బీసీ అధ్యక్షులు పుచ్చకాయల శీను , నేతుల శీను . వెంకట్ హాస్టల్ నందు ఉన్న విద్యార్థిని ,విద్యార్థులకు సరిపడా బెడ్స్, స్కాలర్ షిప్, అనుదినం ఆహారం గురించి తెలుసుకోవడం జరిగింది, ప్రతి విద్యార్థికి ఎటువంటి లోపం జరగకుండా తోడుగా ఉంటానని ప్రతి విద్యార్థి, విద్యార్థిని భరోసా ఇవ్వడం జరిగింది ప్రతి హాస్టల్లో ఖాళీగా ఉన్న స్థలాలను చెత్తతో ఉండిపోగా ఆ స్థలాలను ప్లే గ్రౌండ్ గా ఇవ్వాలని కోరినారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు యువత పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *