సీసీ రోడ్ ను ప్రారంభించిన ఎక్లాస్ పూర్ సర్పంచ్

బొడ్డు రజిత శ్రీనివాస్,మరియు పాలకవర్గం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మెరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈ జి ఎస్ )నిధుల ద్వారా ఎక్లాస్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో (నెల్లిపల్లె )10వ వార్డ్ లో చల్ల పోచమల్లు ఇంటి నుండి జెట్టి పెద్ద కిష్టయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణము పనులు ఎక్లాస్ పూర్ సర్పంచ్ బొడ్డు రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో ఉపసర్పంచ్ అప్పల పర్వతాలు ఐ ఎన్ టి యు సి జాతీయ కార్యదర్శి పెరవేన లింగయ్య యాదవ్ వార్డ్ సభ్యులు గంట ప్రశాంత్ యాదవ్,పంచిక దేవేందర్, బండి లావణ్య శంకర్, రాదండి దేవి రాజనర్సు, గువ్వల రాజశేఖర్, గుడిమల్ల తిరుపతి, తగరం రాణి రాజు , ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు జంజర్ల శైలందర్ మాజీ ఎంపీటీసీ పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధారపు నితీష్, జడ్పీ అర్జున్ దండే ముత్తయ్య మాజీ వార్డు సభ్యులు జెట్టి శంకర్ ,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ ప్రజలు పాల్గోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *