పయనించే సూర్యుడు, న్యూస్ మార్చి 25 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో లాజిక్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థపాకుడు షైక్ ఆరిఫ్ 16 ఏటా పూర్తి చేసుకుని 17 ఏటా అడుగు పెడుతున్న సందర్బంగా అక్కడికి వచ్చిన అతిథులు మాట్లాడుతూ చేగుంటలో ఇంత మంచి ఇన్స్టిట్యూట్ ఉన్నది పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరియు వ్యవస్థాపకుడు ఆరిఫ్ మాట్లాడుతూ మా యొక్క ఇన్స్టిట్యూట్ లో ఎంతో మంది సాంకేతికవిద్య పరిజ్ఞానం పైన విద్య నేర్పిస్తూ ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ విద్యతో ఫొటోపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్ది. చేగుంటతో పాటు శంకరంపేట్, నర్సింగ్, మాసాయిపేట,మండలంలో స్థాపించబడిన కంపెనీ లో కంప్యూటర్ ఆపరేటర్ గా జాబ్ చేస్తున్న విద్యార్థులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని గర్వాంగా తెలియజేసాడు. ఈ సమ్మర్ క్యాంపులో పిల్లల్ని మా ఇన్స్టిట్యూట్ పిల్లల్ని చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట నూతనంగా ఏనుకున్న పాలక వర్గ సభ్యులు ఉపసర్పంచ్ రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ వార్డ్ మెంబెర్స్, ఆకుల సురేందర్ ఎల్లేష్ బ్రిలియంట్ స్కూల్ కరెస్పాండెంట్ డి.కృష్ణకుమార్, కట్ట శ్రీనివాస్, చిట్టబోయిన శ్రీనివాస్, పోలబోయిన సురేష్, గుండ్ల సంపత్ చేగుంట మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్, చేగుంట మజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్,తెరాస నాయకులు డిష్ రాజు, మహమ్మద్ అలీ, తెరాస మండల్ యూత్ ప్రెసిడెంట్ అన్నం రవి, అయిత పరంజోతి,అతని చిన్న నాటి మిత్రుబృందం,పూర్య విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు